బెంగాల్ టైగర్ ట్రైలర్ రిలీజ్

హీరో రవితేజ , తమన్నా, రాశిఖన్నా హీరోహీయిన్లుగా నటిస్తున్న చిత్రం బెంగాల్ టైగర్. ఈ చిత్రం టీజర్ ఎఫ్ ఎం రేడియో ద్వారా విడుదల చేశారు. మహారాజ్ మాస్  రవితేజతో మాంచి డైలాగులను సినిమాలో వినిపించారు. శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకాంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 18న ఆడియో విడుదల కానుంది. చిత్రానికి సంపత్ నంది దర్శకుడు.. నిర్మాత రాధామోహన్.

bengal tiger

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *