బెంగాల్ టైగర్ ఆడియో రిలీజ్

హైదరాబాద్ : రవితేజ కిక్ తర్వాత తీస్తున్న చిత్రం బెంగాల్ టైగర్. ఈ చిత్రం ఆడియో రిలీజ్ వేడుక హైదరాబాద్ శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు.

Bengal Tiger,, (9)

సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమన్నా, రాశీఖన్నా హీరోయిన్స్, భీమ్స్ మ్యూజిక్ డైరెక్టర్. కిక్-2 ఫెయిల్యూర్ తో డీలాపడిన రవితేజ ఇఫ్పుడు ఆశలన్నీ బెంగాల్ టైగర్ పైనే ఉంచాడు..

బెంగాల్ టైగర్ ఆడియో వేడుకలో చిత్రంలో నటీనటులు రవితేజ, హీరోయిన్లు తమన్నా, రాశీఖన్నా, హిందీ నటుడు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *