బెంగళూరు పై హైదరాబాద్ గెలుపు

బెంగళూరు : బెంగళూరుతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో హైదరాబాద్ ఘన విజయం సాధించింది. బ్యాట్స్ మెన్ రాణిచడంతో సన్ రైజర్స్ గెలుపు నల్లేరు పై నడకే అయ్యింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 19.5 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతరం బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ టీంకు కెప్టెన్ వార్నర్ 57, శిఖర్ దావన్ 50 పరుగులు చేసి విజయాన్ని కట్టబెట్టారు. 17.2 ఓవర్లలో నే హైదరాబాద్ టీం 172 పరుగులు చేసి విజయఢంకా మోగించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *