బెంగళూరులో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం

బెంగళూరు : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం బెంగళూరులో కొనసాగుతోంది. సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ, అగ్రనేతలు ఎల్కే అద్వానీ,రాజ్ నాథ్ సింగ్ , వెంకయ్యనాయుడు తదితరులు హాజరయ్యారు. 2014 ఎన్నికల తర్వాత తొలిసారి బీజేపీ పూర్తిస్థయి సమావేశం జరుగుతోంది.

భూసేకరణ చట్ట సవరణ అంశంపై ప్రధానంగా బీజేపీ చర్చిస్తోంది. సోనియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ కేంద్ర మంత్రిని సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. బీజేపీ కార్యవర్గ సమావేశంలోకి ఎవరూ రాకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *