బూసాన్ ‘ఫిలిం ఫెస్టివెల్’లో బాహుబలి

దక్షిణ కొరియాలో జరుగుతున్న బూసాన్ ఫిలిం ఫెస్టివెల్ లో బాహుబలి ప్రదర్శింపబడింది.. ప్రతిష్టాత్మక ఈ ఫెస్టివెల్ లో బాహుబలిని చూసి ప్రపంచ దేశాల ప్రముఖులు, కొరియా దేశాభిమానులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.

బూసాన్ ఫిలిం ఫెస్టివెల్స్ లో పాల్గొనడానికి రాజమౌళి కొరియా వెళ్లారు. అక్కడి బూసాన్ లో ఫెస్టివెల్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు రాజమౌళి ఆటో గ్రాఫ్ ను ఎగబడి తీసుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *