Breaking News

బుల్లెట్ రాణి ఫస్ట్ లుక్ విడుదల

BR English Poster 3

నిషా కొఠారి కథానాయికగా నటిస్తున్న చిత్రం బుల్లెట్ రాణి. ఇందులో ఆమె పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోంది.  ఎంఎస్ యూసఫ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సాజిద్ కురేషి దర్శకుడు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.

BR English Poster 5BR English Poster 7

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *