బుల్లెట్ రాణిగా నిషా కొఠారి Posted by Politicalfactory Date: October 27, 2015 4:31 pm in: Film News, Film Talk, News, Regional News Leave a comment 388 Views బాలీవుడ్ నటి నిషా కొఠారి బుల్లెట్ రాణిగా వస్తోంది.. హిందీలో పలు సినిమాలు తీసిన ఆమె ప్రస్తుతం అన్ని సినిమాల్లో తన సినిమాను రిమేక్ చేస్తోంది. అందులో భాగంగానే హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించి చిత్ర విశేషాలు మీడియాకు వెల్లడించింది..