
జర్మనీలో అద్భుతం జరిగింది.. ఉత్తర రైన్ పశ్చిమ ఫాలిన్ మధ్య బైక్ షికారుకు వెళ్లిన జంట లో వెనుక కూర్చున్న మహిళకు బుల్లెట్ తూటా తగిలింది.. అక్కడ అడవి పందుల వేట ఎక్కువ.. చాలా మంది గన్ లతో వేటాడుతారు. ఓ బుల్లెట్ అడవి పందిని తాకీ రివర్స్ వచ్చి మహిళ రొమ్మును తాకింది. కానీ బ్రా గట్టిగా ఉండడంతో చిన్నపాటి గాయమే అయ్యింది. ప్రాణాపాయం తప్పింది.. చాలా గట్టి బ్రా వేసుకోవడం వల్లే తన ప్రాణాలు దక్కాయని మురిసిపోయింది ఆవిడా..