బీహార్ లో ముగిసిన తొలిదశ పోలింగ్

బీహార్ (పిఎఫ్ ప్రతినిధి): పలుచోట్ల చెదురు మోదురు సంఘటనలు మినహా బీహార్ తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నాలుగు గంటల సమయానికి 52.12 శాతం పోలింగ్ నమోదయింది. తొలిదశలో 10 జిల్లాల్లోని 49 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *