బీహార్ ఫలితాలు: బీజేపీకే ఆధిక్యం

బీహార్ ఎన్నికల ఫలితాల సరళి ఉదయం 8 గంటలనుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. కాగా ఎక్కువ చోట్ల బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎన్డీఏ కూటమి 59 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. నీతీష్ మహాకూటమి 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.  ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

కాగా బీహార్ ఎన్నికల ఫలితాల సరళి చూస్తే కొంచెం మొగ్గు కనిపిస్తోంది.  మహాకూటమికి తక్కువ స్థానాల్లోనే ఆదిక్యం కలగడం నితీష్ వర్గానికి కలవర పడుతోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *