బీహార్ గాలి బీజేపీ వైపే..

బీహార్ లో ఎన్నికల ప్రక్రియ తొలిదశ ముగిసింది.. ప్రజల సరళి చూస్తే ఈసారి ఎన్డీయే బీజేపీ గాలి వీచినట్టే కనపడుతోంది..  ప్రధాని మోడీ-అమిత్ షా ల ద్వయం విస్తృతంగా కార్యకర్తలతో ప్రజల్లో కెళ్లారు. ప్రచార హోరుతో బీజేపీని తడిసి ముద్దు చేశారు.

ప్రధాని నరేంద్ర మోడీ బీహార్ ఎన్నికల నేపథ్యంలోనే భారీ ప్యాకేజీని ప్రకటించారు. అధికారంలోకి వస్తే బీజేపీ మరింత అభివృద్ది చేస్తానని చెప్పారు. చాలా హామీలు గుప్పించారు. ఇదంతా ఓట్ల ఆకర్షణ కోసమే మోడీ కష్టపడ్డారు.

ఇక ప్రతిపక్ష లాలూ-బీహార్ సీఎం నితీష్ కాంగ్రెస్ మిత్రపక్షాలతో జట్టుకట్టి బీహార్ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. అన్ని పక్షాలు కలిసినా మొగ్గు బీజేపీ వైపే ఉంది.. నితీస్ బీజేపీని ఎంతగా విమర్శిస్తున్నా ప్రజలు నమ్మట్లేదు.. దీంతో ఈసారి బీజేపీ గెలుపు బీహార్ లో లాంఛనమే..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *