బీసీ లకు ఆపధ్బాంధవుడు..కేసీఆర్‌

బీసీ బాంధవుడు..కేసీఆర్

సీఎం కేసీఆర్ గొప్ప ఆలోచలే.. బీసీలకు రం

అంతరించిపోతున్న కుల వృత్తులను కాపాడుకుంటాం

బీసీ స్టడీ ర్కిళ్లలో నిరంతరంగా శిక్ష

స్వయం ఉపాధికి పెద్ద పీట

బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న

నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడకండి

శు సంవర్ధ శాఖ మంత్రి సాని శ్రీనివాస్ యాదవ్

25 మంది మెజీషియన్స్కు కిట్స్‌, ర్టిఫికెట్లఅందజేత

హైదరాబాద్‌, డిసెంబర్ 14 : బీసీ ర్గాల బాంధవుడు ముఖ్యమంత్రి ల్వకుంట్ల చంద్రశేఖర్రావు అని బీసీ సంక్షేమం, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెజీషియన్ కోర్సును పూర్తి చేసిన‌ 25 మంది అభ్యర్థులకు మెజీషియన్ కిట్స్‌, ర్టిఫికెట్లను మంత్రులు జోగు రామన్న‌, సాని శ్రీనివాస్ యాదవ్గురువారం చివాలయంలోని డీ బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో అందజేశారు. సందర్భంగా మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప ఆలోచలే.. బీసీ ర్గాలకు రంగా మారాయన్నారు. అంతరించిపోతున్న కుల వృత్తులను కాపాడుకోవాల్సిన బాధ్యను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు అనుగుణంగా కార్యాచను రూపొందిస్తున్నారని ఆయ తెలిపారు. అందులో భాగంగా బీసీ యుతను ప్రోత్సహించేందుకు స్వయం ఉపాధి కాలను అమలు చేస్తున్నారని ఆయ అన్నారు. అందులో భాగంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 25 మంది యువకులకు మెజీషియన్ కోర్సులో శిక్షను ల్పించినట్లు మంత్రి జోగు రామన్న తెలిపారు. నాయీ బ్రాహ్మ‌, కులకు లిపి రూ.500 కోట్లు మంజూరు చేశారని, వారి వృత్తిలో రింత నైపుణ్యాన్ని సాధించేందుకు ప్రత్యేక శిక్షను ఇస్తున్నట్లు ఆయ తెలిపారు. బీసీ స్టడీ ర్కిళ్లను లోపేతం చేశామన్నారు. పాత 10 జిల్లా కేంద్రాల్లో బీసీ స్టడీ ర్కిళ్లు నోటిఫికెషన్లతో సంబంధం లేకుండా నిరంతరం విద్యార్థులకు శిక్షను ఇస్తున్నట్లు జోగు రామన్న తెలిపారు. హైదరాబాద్లోని స్టడీ ర్కిల్లో 100 మంది విధ్యార్థులకు సివిల్ ర్వీస్లో శిక్షను ఇస్తున్నట్లు ఆయ పేర్కొన్నారు. యువకు స్వయం ఉపాధి అవకాశాలను ఇతోధికంగా ల్పిస్తున్నట్లు మంత్రి జోగు రామన్న తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యర్శి అశోక్ కుమార్‌, అదపు కార్యర్శి సైదా, బీసీ స్టడీ ర్కిల్ డైరెక్టర్ రాజశేఖర్‌, ఫెడరేషన్ ఎండీ చంద్రశేఖర్‌, ప్రముఖ మెజీషియన్ సామ వేణు, దితరులు పాల్గొన్నారు.

నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడకండి

శు సంవర్ధ శాఖ మంత్రి సాని శ్రీనివాస్ యాదవ్

నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడద్దని శు సంవర్ధ శాఖ మంత్రి సాని శ్రీనివాస్ యాదవ్ విపక్షాలకు సూచించారు. గురువారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చివాలయంలో రిగిన మావేశంలో ఆయ మాట్లాడుతూ కొన్ని విపక్ష పార్టీలు, కొన్ని సంస్థలు నిరుద్యోగులను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. కే ఉద్యోగం లేని వాళ్లు.. ఉద్యగోలంటూ నిరుద్యోగులను రెచ్చగొట్టమేమిటనీ..? ఆయ ప్రశ్నించారు. రానున్న రోజుల్లో బీసీ ర్గాల విష్యత్ స్వర్ణ యుగంగా మారుతుందన్నారు.

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *