Breaking News

బీసీసీఐ, ఐపీఎల్ లా? ఏదో ఒకటి తేల్చుకోండి

04-supreme-court-678

-ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో సుప్రీం తీర్పు
ఢిల్లీ, ప్రతినిధి :  బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ కు సుప్రీం క్లీన్ చీట్ ఇచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నగురునాథ్, రాజ్ కుంద్రాలను దోషులుగా నిర్దారించింది.
ఐపీఎల్ ఫ్రాంచైజీయా, బీసీసీఐ పీఠమా ఏదో ఒకటి తేల్చుకోవాలని బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ కు తేల్చిచెప్పింది..

ఇక భష్ట్రుపట్టిన బీసీసీఐలో సంస్కరణలు కోసం ముగ్గురు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేసింది. ఇక వారు ఇచ్చే రిపోర్టు ప్రకారం బీసీసీఐలో సంస్కరణలు అమలవుతాయని సుప్రీం స్పష్టం చేసింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *