Breaking News

బీసీసీఐ అధ్యక్షుడి డేరింగ్ స్టెప్

bcci

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ ను బీసీసీఐ నుంచి గెంటేశారు. కోర్టు ఆదేశంతో బీసీసీఐ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న శ్రీనివాసన్ ఐసీసీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. బీసీసీఐ మీటింగ్ ఇవాళ కొత్త అధ్యక్షుడు శశాంక్ మనోహర్ అధ్యక్షతన ముంబైలో జరిగింది. ఈ సమావేశంలో ఐసీసీ చైర్మన్ పదవి నుంచి శ్రీనివాసన్ ను తొలగించారు. వచ్చే ఏడాది జూన్ వరకు శ్రీనివాసన్ ప్లేస్స లో శశాంక్ కొనసాగనున్నారు.

ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నుంచి రవిశాస్త్రిని కూడా తొలగించారు. ఏప్రిల్ వరకు జరిగే భారత్ లో టీ20 వరకు టీమిండియా డైరెక్టర్ గా రవిశాస్త్రి కొనసాగనున్నాడు. సెలక్షన్ కమిటీ సభ్యుడ రోజర్ బిన్నీని కూడా తొలగించారు. బోర్డు తీసుకున్న నిర్ణయాల్లో దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. బీసీసీఐలో సమూల మార్పులపై హర్షం వ్యక్తం అవుతోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *