బీర్ల రేటు పెంచేందుకు సర్కారు ఆమోదం

బీర్లపై ధరలు తెలంగాణలో పెరుగునున్నాయి. బీర్ల ధరల పెంపుపై కేంద్ర సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంపై బేవరేజస్ కంపెనీలు ఒత్తిడి తెస్తున్నాయి. ఈనేపథ్యంలో ప్రభుత్వం కంపెనీలకు లాభాలతో ఆదాయం పెంచుకునే దిశగా బీర్ల ధరలను పెంచాలని యోచిస్తోంది.

ఎండాకాలం కావడంతో చల్లని బీర్లకు గిరాకీ ఎక్కువ. ఆదాయం కూడా ఎక్కువగా వస్తుంది. అందుకే ప్రభుత్వం బేవరేజస్ కార్పొరేషన్ కు ఆదేశాలు కూడా జారీ చేసింది. పెంపు కేవలం పదిశఆతం లోపే ఉండాలంటూ ప్రభుత్వం షరతు విధించింది. లైట్ బీర్ పై రూ.5, స్ట్రాంగ్ బీర్ పై రూ.10, విదేశీ మద్యం బీరుపై 100 రూపాయల వరకు ధరలు పెరుగనున్నాయి. ఈ పెంపు తో 250 కోట్లకు పైగా ఆదాయం పొందడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *