బీజేపీలో చేరు.. సీఎం అభ్యర్థిగా మారు..

344753-revanth-reddy

ఇటీవల వరంగల్ బహిరంగ సభలో పాల్గొన్న కేంద్ర మంత్రి హన్సరాజ్ గంగారం, రేవంత్ రెడ్డి కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ ప్రచారాన్ని చూసి ముచ్చటపడ్డ కేంద్రమంత్రి హన్స్ రాజ్ రేవంత్ కు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారట.. బీజేపీలో చేరాలని.. చేరితే బీజేపీ తరఫున సీఎం అభ్యర్థినే రేవంత్ నే నియమిస్తామని చెప్పారట..

కాగా తాను తెలుగుదేశం పార్టీలో చాలా సంతోషంగా ఉన్నానని.. తమ అధినేత చంద్రబాబు తనకు బాగా అవకాశాలిచ్చాడని.. బీజేపీలో కూడా తాను గతంలో పనిచేశానని చెప్పారట.. బీజేపీ గురించి తనకు పూర్తిగా తెలుసని.. టీడీపీని వీడేది లేదని రేవంత్ తేల్చిచెప్పాడట..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *