Breaking News

బీజేపీని కొట్టిన శివసేన

Shiv Sena - BJP rally

ముంబై : బీజేపీకి మహారాష్ట్రలో చుక్కెదురైంది..  మొదటిసారి శివసేన బీజేపీని దెబ్బకొట్టింది. మహారాష్ట్రలోని కల్యాణ్ దోంబివలి నగరపాలక సంస్థ (ఎంసీ) ఎన్నికల్లో శివసేన బీజేపీ కంటే ఎక్కువ సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీతో హోరాహోరీ పోరులో 122 స్థానాలకు శివసేన 52 స్థానాల్లో విజయం సాధించి మెజార్టీ సాధించింది.

ఈ ఫలితాల్లో బీజేపీ 42 స్థానాల్లో మాత్రమే విజయం సాధించి రెండో స్థానంలో నిలిచింది.. కేవలం 6 స్థానాలు సాధించి కాంగ్రెస్-ఎన్సీపీ  నాలుగో స్థానానికి పడిపోయాయి. మహారాష్ట్రలో కలిసి ప్రభుత్వంలో ఉన్న శివసేన, బీజేపీ ఈ ఎన్నికల్లో విడిగా పోటీచేశాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *