బీజేపీకి టీడీపీ మద్దతు ఉపసంహరించాలి

రాజమండ్రి : ఏపీకి ప్రత్యేక హోదాను గోదావరిలో కలిపేశారని తీవ్రస్థాయిలో విమర్శించారు కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఇంతవరకు స్పందించకపోవడం దారుణమన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రత్యేక హోదాపై కేంద్రానికి టీడీపీ అల్టిమేటం ఇవ్వడం లేదని .. ఇప్పటికైనా బీజేపీకి ఇస్తున్న మద్దతు ఉపసంహరించుకోవాలని సూచించారు. సుప్రీం కోర్టులో టీడీపీ న్యాయపోరాటం విడుదల చేయాలని  సూచించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *