Breaking News

బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు బంపర్ ఆఫర్

unlimtedfreecall

న్యూఢిల్లీ : ప్రైవేటు టెలికాం కంపెనీల నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్న బీఎస్ఎన్ఎల్ కంపెనీ .. కొత్త కస్టమర్లను ఆకర్శించేలా సరికొత్త స్కీమ్ కు తెరతీసింది.. ఈ పథకంలో భాగంగా కొత్త సిమ్ కొనుగోలు చేసిన కస్టమర్లు రెండు నెలల పాటు 80శాతం వరకు తక్కువ రేట్లకు కాల్స్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ మేరకు పర్ మినట్, పర్ సెకన్, బిల్లింగ్ కాల్ రేట్లను సవరించారు. కొత్త కనెక్షన్ తీసుకున్న వారు పర్ సెకన్ ప్లాన్ కోసం 36 రూపాయలు, పర్ మినట్ ప్లాన్ కోసం 37 రూపాయలతో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.. ఎంఎన్పీ ద్వారా బీఎస్ఎన్ఎల్ కు మారిన కష్టమర్లకు కూడా ఇది వర్తిస్తుంది.. 37 రూపాయల స్కీమ్ ను ఎంచుకున్న వారు నిమిషానికి పదిపైసల చార్జీతో స్తానిక ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *