Breaking News

బిల్లు పాస్ అయిన క్షణం జీవితంలో మరువలేనిది..

KCR-urges-peopl22345

‘‘నా జీవితంలో పార్లమెంటు రాజ్యసభలో తెలంగాణ బిల్లు పాస్ అయ్యే సమయం చాలా ఉత్కంఠ క్షణాలని.. అప్పుడు బిల్లు పాస్ కోసం రాజ్ నాథ్, అరుణ్ జైట్లీ, తదితర నేతల్ని కలిశామని.. బిల్ పాస్ అయిన సమయంలో తాను, విద్యాసాగర్ రావు, దత్తాత్రేయలు ఒకరినొకరు అలుముకొని ఆనందభాష్పాలు కార్చామన్నారు సీఎం కేసీఆర్ . విద్యాసాగర్ రావు రాసిన ఉనికి పుస్తకావిష్కరణ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. ఉద్యమంలో తాను , విద్యాసాగర్ రావు పాల్గొన్నారన్నారు.

తెలంగాణ చరిత్రలో బిల్ పాస్ చేసిన ప్రణబ్ ఒక మూలపురుషుడిగా నిలిచాడని కొనియాడారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *