‘బిత్తిరి సత్తి’ బిత్తిరి బిత్తిరి

V6 తీన్మార్ లో ప్రసారమైన ‘బిత్తిరి సత్తి’ ప్రోగ్రాం నవ్వులు పూయిస్తుంది. గ్రామంలోని ఓ అమాయక యువకుడిగా నటించిన పాత్రధారి డైలాగులు ఫన్నీగా ఉన్నాయి. అచ్చు తెలంగాణ యాసతో తమ అమకత్వంతో చెప్పిన సంభాషణలు అలరించాయి. ఆ వీడియో మీరు చూడండి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *