Breaking News

బిగ్ బి అమితాబ్ నోట ‘జనగణమన’

కోల్ కతా , ప్రతినిధి : బిగ్ బీ అమితాబ్ మన జాతీయ గీతం ‘జనగణమన’ పాడి అలరించారు. ఇరోస్ నౌ అనే చానల్ కోరిక మేరకు రిపబ్లిక్ డే కోసం పాడిన పాట ఇప్పుడు ఇంటర్నెట్ లో అలరిస్తోంది. ఈ పాటను కోల్ కతాలోనే రవీంద్రనాథ్ ఠాగూర్ ఇంట్లోనే షూట్ చేయడం విశేషం..

కాగా బిగ్ బి పాటల్లో ఒక రకమైన రేర్ వాయిస్ అలరిస్తుంది. ఈ మధ్యే షమితాబ్ లో పాట పాడి అలరించారు. ఇప్పుడు జనగణమన తో ఆయన పాట అందరినీ అలరించింది. ఈ పాటపై అమితాబ్ స్పందిస్తూ ‘ఎన్నో పాటలు పాడాను.. కానీ జాతీయ గీతం పాడటం మాత్రం చాలా సంతోషంగా ఉందన్నారు’

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *