Breaking News

బాహుబలి 3వ ట్రైలర్ రిలీజ్

బాహుబలి మూడవ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఇందులో రమ్యక్రిష్ణ వీరత్వాన్ని దర్శక దిగ్గజం రాజమౌళి కళ్లకు కట్టినట్టు చూపించారు. ఆమె నడక, హావభావాలు గగురుపొడుస్తున్నాయి. ‘మాహిష్మతి రాజ్యం మకిలిపట్టింది.. రక్తంతో కడిగేయ్ ’ అంటూ ఆగ్రహంగా ఊగిపోయింది రమ్యక్రిష్ణ. ఇక ప్రభాస్ పోరాటాలు, కొన్ని యుద్ధ సన్నివేశాలు.. కనువిందుచేశాయి. మహిష్మతి రాజ్యం ఇందులో కనిపించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *