
బాహుబలి సినిమా మొదటి పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో రాజమౌళి సెకండ్ పార్ట్ కథను మర్చాలనుకుంటున్నాడట.. మొదటి దానికంటే ఎంతో అద్భుతంగా ఉండేలా తండ్రి విజయేంద్రప్రసాద్ కు తోడు కొంతమంది టీంను ఇందుకోసం పురమాయించాడట.. అంతేకాదు.. సెకండ్ పార్ట్ కోసం ముందే తీసిన సీన్లను కూడా రిచ్ లుక్ కోసం మరోసారి రీష్యూట్ చేయాలనుకుంటున్నాడట రాజమౌళి.. అందుకోసమే సెప్టెంబర్ లో షూటింగ్ మొదలు పెట్టాల్సిన బాహుబలి సెకండ్ పార్ట్ ను డిసెంబర్ కు పొడిగించారట.. ఈ ఖా ళీ గ్యాప్ ను ఎంజాయ్ చేస్తున్నారట..