
వైసీపీ ఎమ్మెల్యే రోజా జగన్ దీక్ష శిభిరం నుంచి తీవ్ర విమర్శలు చేసింది..తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై చంద్రబాబు ఎందుకు నోరుమెదపడం లేదో సీక్రెట్ ఉందంటూ అసలు విషయం బయటపెట్టింది. ఇప్పటికే కేసీఆర్ ఓటు కు నోటు కేసు బయటపెట్టి చంద్రబాబుకు బాబుబలి చూపించాడని.. ఇప్పుడు మళ్లీ లొల్లి చేస్తే బాబుబలి 2 చూపిస్తాడేమోననే చంద్రబాబు నోరు మెదపడం లేదా అని ప్రశ్నించారు.
అందుకే అసెంబ్లీ ని కూడా విజయవాడలోనే తరలించి చంద్రబాబు 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను వదిలేశాడని ధ్వజమెత్తారు. ఆమె స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియలో దుమ్మురేపుతోంది..