బాహుబలి హిందీ హక్కులు కొట్టేసిన సోని మాక్స్

బాహుబలి హిందీ ప్రసార హక్కుల్ని కొట్టేసింది ప్రఖ్యాత బాలీవుడ్ బడా చానల్ సోని మాక్స్.. అంతేకాదు.. ఈ సినిమాను దసరాకు టీవీలో ప్రసారం చేసే యోచనలో కూడా ఉందట.. అందుకే ఏ హిందీ సినిమా ఇవ్వని ప్రమోషన్ ను బాహుబలికి ఇస్తూ తన సోనీ చానల్ లో ఈ సినిమో త్వరలో వస్తోందంటూ ఇఫ్పటినుంచే ఉదరగొడుతోంది..

సల్మాన్, అమీర్, షారుక్ సినిమాలకు కూడా సోనీ ఇలా ముందే ప్రమోషన్ చేయలేదట. డేట్ ప్రకటించకుండా త్వరలో అంటూ బాహుబలిని ప్రమోషన్ చేసుకుటుందట సోనీ చానల్.. హిందీ వెర్షన్ చాలా కోట్లకు కోట్టేసిందట ఈ చానల్.. డీల్ ఎంతనేది తెలియకున్నా దాదాపు 25కోట్ల పైనే సినిమాను సొంతం చేసుకున్నట్టు సమాచారం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *