
బాహుబలి దేశంలో విడుదల చేయడానికి వినూత్న పంథాలో ప్రచారం చేసిన జక్కన్న రాజమౌళి, చిత్ర నిర్మాతలు ఇప్పుడు సినిమాను ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్ ఇంగ్లీష్ లో విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా హైదరాబాద్ హాలీవుడ్ ప్రముఖుల కోసం ప్రత్యేక ప్రదర్శన వేస్తున్నారట.. ఇందులో హాలీవుడ్ హీరో, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ లో నటించిన ఎలిజావుడ్ హైదరాబాద్ వస్తున్న సందర్భంగా ఆయనకు బాహుబలి హిందీ వెర్షన్ ను చూపించబోతున్నారట.. దీంతో ఇప్పటినుంచే బాహుబలి హాలీవుడ్ ప్రమోషన్ మొదలైనట్టే..