Breaking News

బాహుబలి సౌండ్ ట్రాక్ విడుదల

ప్రముఖ దర్శకుడు రాజమౌళి తీసిన బాహుబలి చిత్రం ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆడియో ట్రాక్ ను రాజమౌళి ఇవాళ విడుదల చేశారు. పూర్తి సినిమాకు సంబంధించిన ఒక బిట్ ఆడియో హాలీవుడ్ తరహాలో ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉంది.

ఆ ఆడియో బిట్ విడుదల సందర్భంగా రేపు మరో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర దర్శకుడు రాజమౌళి తెలిపారు. 2 వ ట్రైలర్ అనగానే ప్రేక్షకుల్లో బాహుబలిపై ఎక్కడలేని ఉత్సాహం వస్తోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *