బాహుబలి వస్తువులతో మ్యూజియం

ఇండియన్ సినిమా హిస్టరీలో గొప్ప సినిమాగా అవతరించబోతున్న బాహుబలి కోసం రాజమౌళి కొత్త ఐడియాను శ్రీకారం చుట్టారు. ఎంతో వ్యయప్రయాలకోర్చి తీర్చిదిద్దిన సినిమాకు ఉపయోగించిన వస్తువలతో ఒక మ్యూజియంను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. సినిమా విడుదలైన అనంతరం ఆ సినిమాలో వాడిన వస్తువులు దుస్తులతో ఒక భారీ మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్టు నిర్మాతలు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *