Breaking News

‘బాహుబలి వస్తున్నాడన్న’ రాజమౌళి

హైదరాబాద్, ప్రతినిధి : బాహుబలి సినిమా ట్రైలర్ రిలీజ్ శివరాత్రికి అన్న రాజమౌళి మాటతప్పారు. ఈ శివరాత్రికి ఆ మూవీ ట్రైలర్ విడుదల కాలేదు. దీంతో ఆయన ట్విట్టర్ ఖాతాకు వినతులు పోటెత్తాయి. సినిమా ఆలస్యం అవుతుందా అని అభిమానులు ప్రశ్నించారు.

rajmouli-300x300

దీంతో ట్విట్టర్ ద్వారా స్పందించిన రాజమౌళి బాహుబలి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని.. సినిమా ట్రైలర్, ఆడియో, మూవీ రిలీజ్ తేదిలని త్వరలోనే తానే స్వయంగా ప్రకటిస్తానని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఒక సాంగ్ షూటింగ్ జరుగుతోందని ట్విట్టర్ లో పేర్కొన్నారు. సినిమా అనుకున్న సమాయానికి సమ్మర్ రిలీజ్ చేస్తామని చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *