బాహుబలి, రాజమౌళికి నేను సపోర్ట్ చెయ్య..!

బాహుబలి సినిమాకు, దాన్ని తీర్చిదిద్దిన రాజమౌళికి తాను ఎట్టి పరిస్థితుల్లోనూ సపోర్ట్ చేయనని స్పష్టం చేశారు నటుడు సురేశ్. ఆయన ట్విట్టర్ లో చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ ని ఊపేస్తున్నాయి.

ఇంతకీ ఆ వ్యాఖ్యల వెనుక కారణం ఏంటంటే.. రాజమౌళి భారత దేశం గర్వించే సినిమా తీశారని.. కానీ అందులో తెలుగు మేటి నటులు.. జగపతిబాబు, సాయికుమార్, సుమన్ లాంటి నటులకు అవకాశం ఇవ్వకపోవడం దారుణమన్నారు. తమిళ నటులకు ఇచ్చిన ప్రాధాన్యత తెలుగు నటులకు లేదా అని ప్రశ్నించారు.?

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *