బాహుబలి రమ్యక్రిష్ణ ఫస్ట్ లుక్ విడుదల

బాహుబలి పోస్టర్ల విడుదల పరంపరలో శుక్రవారం రమ్యక్రిష్ణ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు దర్శకులు రాజమౌళి.   శివగామి అనే కీలక పాత్రలో నటిస్తున్నారు రమ్యక్రిష్ణ.

ఈ పోస్టర్ విడుదల సందర్భంగా రాజమౌళి ట్విట్టర్ పలు వ్యాఖ్యలు చేశారు..

‘మునుపెన్నడూ ఇలాంటి శక్తివంతమైన పాత్రను నేను చూడలేదు. ఆమె లాంటి మేటి నటితో పని చేయనూలేదు. గత రెండున్నరేళ్లుగా ఈ చిత్రం కోసం పనిచేస్తున్న మమ్మల్ని నడిపించిన శక్తి ఆమె’’ అని పేర్కొన్నారు.

ramyakrishna

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *