బాహుబలి.. మేక ‘బలి’

బాహుబలి సినిమా హిట్ కావాలని అభిమానులు మేకను బలి ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ లో ఓ థియేటర్ లో అభిమానులు , ప్రభాస్ ఫ్యాన్స్ బాహుబలి ఆడే థియేటర్ వద్ద ఏకంగా మేకను బలిఇచ్చారు. కాగా అభిమానులు కోరుకున్నట్టే సినిమా హిట్ అయ్యింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *