బాహుబలి మరో ఘనత

baahubali-the-beginning-759

బాహుబలి మరో ఘనత సాధించింది. అసియాలోనే బిగ్గెస్ట్ ఫిలిం ఫెస్టివెల్ అయిన బ్లాక్ నైట్ ఫిలిం పెస్టివెల్ లో ప్రదర్శితం కానుంది. ఎస్తోనియాలో జరుగుతున్న ఈ ఫిలిం ఫెస్టివెల్ లో శనివారం రాత్రి బాహుబలి చిత్రం ప్రదర్శితం కానుంది. ఇప్పటికే చాలా దేశాల్లో బాహుబలి సినిమా విడుదలై ప్రఖ్యాతి పొందింది. చాలా ఫిలిం ఫెస్టివెల్ కు ఎంపికైంది.

ఈ పరిణామాలతో క్రేజ్ తెచ్చుకున్న బాహుబలి టీం సినిమాను జపాన్, చైనా,ఇండోనేషియా, థాయ్ లాండ్, వియత్నం, కంబోడియా, మయన్మార్ లాంటి దేశాల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *