బాహుబలి ‘మమతల తల్లి’ సాంగ్ అద్భుతం

రాజమౌళి రూపొందించిన బాహుబలి కళాఖండం నుంచి ఒక్కొక్క ఆణిముత్యం విడుదలవుతోంది. ఈరోజు రాజమౌళి ‘మమతల తల్లి’ పాటను రిలీజ్ చేశారు. ఇందులో కొన్ని అరుదైన దృశ్యాలను విడుదల చేశారు. ఈ పాట, నేపథ్యం అద్భుతంగా ఉంది. ఆ పాటను పైన చూడొచ్చు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *