బాహుబలి దేశం గర్వించే సినిమా.. అందుకే నా సినిమా వాయిదావేశా..

హైదరాబాద్ : బాహుబలి మన దేశం గర్వించే సినిమా.. అది తెలుగు నుంచి రావడం మనందరికీ గర్వకారణం. ఆ సినిమాకు పోటీ పెట్టొందనే నా సినిమా వాయిదా వేశానని అన్నారు సూపర్ స్టార్ మహేశ్ బాబు..

గురువారం ఆయన ప్రైవేట్ ప్రోగాంలో మీడియాతో మాట్లాడారు. బాహుబలి వండర్ ఫుల్ ఫిల్మ్ .. దాంతో పోటీ పడే సినిమాలు నాదే కాదు.. ఏ సినిమా లేదు అని ఆయన అభిప్రాయపడ్డారు. బాహుబలి గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నానన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *