బాహుబలి తమిళ ట్రైలర్ లాంచ్

చైన్నై : చైన్నైలో తమిళ బాహుబలి ట్రైలర్ లాంచ్ చేశారు దర్శకుడు రాజమౌళి. ఈ కార్యక్రమంలో తమిళ హీరో సూర్య, నటి సుహాసిని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రానా, ప్రభాస్, అనుష్క, తమన్నా, రాజమౌళిలు సందడి చేశారు.

030102

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *