బాహుబలి డబ్బులు ఏపీ ప్రభుత్వానికా.. చంద్రబాబు ఫ్యామిలీకా.?

000brahmani

ఈ ఫొటో చూస్తే ఏమనిపిస్తోంది.. చంద్రబాబు కోడలుకు ఎవరో చెక్కు ఇస్తున్న ఫొటో కదా అని సర్దుకోకండి.. అది బాహుబలి బెనిఫిట్ షోల ద్వారా పోగేసిన సొమ్ము.. కోట్లలోనే ఉంటుంది. అది ఏపీ కొత్త రాజధాని పునర్నార్మి నాణికి ఇస్తామని పూనుకున్నారు బాహుబలి ప్రభాస్ అభిమానుల బృందం.

అనుకున్నట్టే బాహుబలి గ్రాండ్ హిట్ కావడం.. భారీగా వసూలు చేయడం తెలిసిందే.. అందుకే జమ చేసిన డైరెక్టు గా తీసుకెళ్లి ఏపీ సీఎం చంద్రబాబుకో.. లేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణరావుకో.. లేక ఏపీ రాజధాని నిర్మాణ కమిటీకో ఇస్తే ఆ సొమ్ము  ఉపయోగపడుతుంది. కానీ ఆ సొమ్మును తీసుకెళ్లి చంద్రబాబు కోడలు బ్రాహ్మణికి ప్రభాస్ అభిమాన బృందం అందజేసింది. ప్రభుత్వానికి ఇస్తే ఉపయోగపడతాయి కానీ.. ఇలా చంద్రబాబు ఫ్యామిలీకి సొమ్ములివ్వడంలో మతలబు ఏంటని పలువురు మండిపడుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *