Breaking News

బాహుబలి టికెట్ల పోటీపై రాజమౌళి సరదా ట్వీట్..

bahubali ticket

బాహుబలికి టికెట్లు దొరకక ఓ వైపు థియేటర్ల వద్ద అభిమానులు బారులు తీస్తూ.. ధర్నాలు చేస్తూ.. వాగ్వాదాలకు దిగుతుంటే ఇంత హైప్ రావడంపై రాజమౌళి సైతం ట్విట్టర్ ద్వారా స్పందించారు.

ఈరోజు బాహుబలి టికెట్ల ఇప్పించురా అని ప్రభాస్ ను అడిగే సీన్.. చత్రపతి చిత్రంలోని ఎమోషనల్ సన్నివేశాన్ని రాజమౌళి బాహుబలి టికెట్లకు అప్లై చేసి సరదాగా పండించారు. ఆ చిత్రాన్ని మీరూ చూడండి..

bahubali ticket

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *