Breaking News

బాహుబలి టికెట్ల కోసం కరీంనగర్ లో ధర్నా

bahubali

కరీంనగర్ లో బాహుబలి టికెట్ల కోసం పోటీ తీవ్రమవుతోంది. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తీసిన ఈ చిత్రాన్ని మొదటి షో చూడడానికి కరీంనగర్ లోని ప్రతిమ మల్టిప్లెక్స్ ఎదుట భారీగా యువత క్యూ కట్టారు. అందిరికీ ఇచ్చి టికెట్లు అయిపోయాయని తెలిపిన థియేటర్ యాజమాన్యం వైఖరిపై రానా అభిమానుల సంఘం అధ్యక్షుడు కిరుపాల్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

టికెట్లు ఇవ్వాలంటూ కరీంనగర్ ప్రతిమ మల్టిప్లెక్స్ ఎదుట ధర్నా చేశారు. అమ్మకం మొదలు పెట్టిన కొద్ది సేపటికే టికెట్లు అయిపోతుండడంతో థియేటర్ యాజమాన్యం తలపట్టుకుంటోంది. ఆందోళనలు జరగుతున్నాయి. కరీంనగర్ ప్రతిమలో ఇది సర్వసాధారణమైంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *