Breaking News

బాహుబలి ‘కిలికి’ భాష సూపర్ హిట్

n-BAHUBALI-large570

మదన్ కిర్కీ.. ఇప్పుడీ రైటర్ పేరు మారుమోగిపోతోంది.. ఇయన ఎవరనుకుంటున్నారు.. బాహుబలి సినిమాలో మాహిష్మతి రాజ్యంపై దండెత్తి వచ్చిన కాలకేయ గిరిజన తెగకు చెందిన భాషను సొంతంగా రూపొందించింది ఈయనే.. బాహుబలి కోసం ఆయన కిలికి అనే ఒక భాషను సృష్టించాడు.. ఇది ప్రపంచంలో ఎక్కడ లేదు.. సొంతంగా కామెడీ టచ్ తో రూపొందిన ఈ భాష ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో మారుమోగిపోతోంది…  ఆ భాషను పైన వీడియోలో మీరూ చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *