
బాహుబలి తెరపై ఆవిష్కృతమైన ఓ అద్భుత కళాఖండం..అలాంటి అద్భుత కళాఖండాన్ని చెక్కింది రాజమౌళి అయినా.. ఆ చెక్కిన కూలీలు మాత్రం ముక్తా విజువల్ ఎఫెక్ట్ నిపుణులు.. వారు 730రోజుల పాటు శ్రమించి బాహుబలిని ఓ అద్భుత చిత్రంగా తీర్చిదిద్దారు. మీరూ చూడండి వారు కష్టం ఎలాంటిదో పైన వీడియోలో..