బాహుబలి ఆ విషయంలో ఫెయిల్

Bahubali-Making-Images-Working-Photos-01

ప్రతిష్టాత్మక ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ కి బాహుబలి మూవీ ఎంపిక కాలేదట..తెలుగు, తమిల, హిందీ, ఇంగ్లీష్ భారీ వసూళ్లు చేసిన బాహుబలి ఇండియాలో మాత్రం ఒక్క అవార్డుకు కూడా అర్హత సాగించకపోవడం కలవరుస్తోంది.

గోవాలో ఈనెల 20 నుంచి 30వరకు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివెల్ జరుగనుంది. ఈ ఫెస్టివెల్ లో దాదాపు 26 చిత్రాలు ప్రదర్శనకు ఎంపికయ్యాయి..

బెంగాలీ నుంచి ఏడు చిత్రాలు, హిందీ నుంచి ఐదు, మలయాళం నుంచి నాలుగు అర్హత సాధించాయి. కానీ బాహుబలికి గానీ హిట్ కొట్టిన శ్రీమంతుడుకి గానీ ఏ తెలుగు సినిమాకు ఇందులో అర్హత సాధించలేదు. మొత్తానికి ఎంతో వసూళ్లు సాధించినా అవార్డులు రాకపోవడం బాహుబలి కి పెద్దలోటు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *