
తిరుపతి : బాహుబలి లాంటి సినిమా జీవితంలో ఒక్కసారే వస్తుందని.. రాజమౌళి లాంటి దర్శకులతో ఎన్ని సంవత్సరాలైనా డేట్స్ ఇవ్వడానికి రెడీ అని అన్నారు రాజమౌళి.. తిరుపతిలో బాహుబలి ఆడియో వేడుకు అద్భుతంగా జరిగింది. బాహుబలి సినిమాపై వారికి వారే రిలీజ్ డేట్ ఆలస్యంపై సెటైర్ వేసుకున్నారు. మంచి మంచి కాన్సెప్ట్ లతో సినిమా ఆడియో వేడుక జరిగింది.రాజమౌళి ఒక్కొక్క టెక్నిషియన్, పాత్రధారుల గురించి వివరించారు. సినిమా పాటలు విడుదలయ్యాయి.