బాహుబలి : అస్లాంఖాన్ గా సుదీప్ పోస్టర్ విడుదల

బాహుబలి పోస్టర్ల పరంపరలో రాజమౌళి మరో పోస్ట్ ను ఇవాళ విడుదల చేశారు. పర్షియన్ రాజు అస్లాంఖాన్ పాత్రను కన్నడ నటుడు సుదీప్ నటించాడు. ఈ పోస్టర్ ను రాజమౌళి ఆవిష్కరించారు.

కాగా బాహుబలి ట్రైలర్ ను మే 31న విడుదల చేస్తున్నట్టు రాజమౌళి ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

01sudheep

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *