Breaking News

బాహుబలి అన్ని కోట్లు కొల్లగొట్టిందా.?

baahubali-beginning

బాహుబలి మూవీ విడుదలై సరిగ్గా ఈరోజుకు 5 రోజులు. ప్రతిష్టాత్మకంగా ఒక్కోపాత్రను చెక్కుతూ తెరపై అద్భుత కళాఖండాన్ని సృష్టించిన రాజమౌళి కళల సినిమా బాహుబలి ఎవరూ ఊహించని మొత్తాన్ని భారత దేశచరిత్రలోనే అతి భారీ వసూళ్లను సాధించింది. పీకే, హ్యాపీ న్యూ ఇయర్ లాంటి సినిమాలు వారం రోజుల్లో సాధించిన వసూళ్లను కేవలం 5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా అందుకొని బాహుబలి సత్తాచాటింది..

ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం బాహుబలి 5 రోజులకు ఎవరూ దాటని 200 కోట్లను దాటి 215 కోట్ల వసూళ్లను రాబట్టింది.. బాలీవుడ్ అధిక వసూళ్ల చిత్రం పీకే కూడా ఇన్ని వసూళ్లను వారంరోజుల్లో చేస్తే  బాహుబలి కేవలం 5 రోజుల్లో సాధించడం విశేషం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *