బాహుబలిలో నటించాలని ఉంది..

బాహుబలి.. తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా.. ఈ సినిమాలో నటించనందుకు చాలా బాధపడుతున్నానని బాధపడ్డారు నాగార్జున.. ఇటీవల హైదరాబాద్ జీవీకే మాల్ లో ఆనంద్ నీలకంఠన్ రాసిన అజయ2 పుస్తకావిష్కరణ కార్యక్రమంలో నాగార్జున పాల్గొని మాట్లాడారు..

ఏఎన్ఆర్, ఎన్టీఆర్ లు పౌరాణిక చిత్రాల్లో నటించి మెప్పించారని.. కానీ ఆ అదృష్టం తనకు ఇంతవరకు దక్కలేదన్నారు. బాహుబలి లాంటి సినిమాలో ఒక్కపాత్ర అయినా అవకాశం వస్తే చేసేవాడిని అని నాగార్జున అన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.