Breaking News

బాహుబలిపై మీ అభిప్రాయం పంపండి

Bahubali-Movie-Press-Meet-Photos

ఇండియా సినీ చరిత్రలోనే భారీ బడ్జెట్.. భారీ గ్రాఫిక్స్ తో విడుదలై సంచలనాలు సృష్టిస్తున్న బాహుబలి సినిమా ఎన్నో వెబ్ సైట్లు.. ఎన్నో దిగ్గజ దేశీ, అంతర్జాతీయ పాజిటివ్ గా రివ్యూలు ఇచ్చాయి. కానీ వీటన్నింటితో రాజమౌళి సంతృప్తి చెందలేదు.. అందుకే ప్రేక్షకుల రివ్యూని, ఫీడ్ బ్యాక్ ను ఇవ్వాలని.. బాహుబలి రెండోపార్ట్ సినిమాకు ఆ సలహాలు, సూచనలు పాటిస్తానని తెలిపారు.

రాజమౌళి సోషల్ మీడియా ద్వారా సూచనలు ఆహ్వానించాడు. ఆ వీడియో మీకోసం.. మీరూ స్పందించండి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *