బాహుబలికి U/A సర్టిఫికెట్

బాహుబలి తెలుగు వెర్షన్ కు సెన్సార్ పూర్తయ్యింది. ఈ మేరకు రాజమౌళి సోషల్ మీడియాలో ప్రకటించారు. సర్టిఫికెట్ ను జత చేశారు. జూలై 20న ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకురానున్నట్టు ప్రకటించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *