బాహుబలికి విడుదలకు ముందే భారీ రైట్స్

హైదరాబాద్, ప్రతినిధి : రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బాహుబలి మూవీకి విడుదలకు ముందే భారీ రేట్లకు అమ్ముడవుతోంది.. దాదాపు రాజమౌళి కథలను అన్నీ హిందీలో రిమేక్ చేసిన బాలీవుడ్ నిర్మాతలు ఇప్పడు బాహుబలిపై కూడా దృష్టి సారించారు. ఈ సినిమాను హిందీలో రిమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట యూటీవీ మోషన్ పిక్చర్, యశ్ రాజ్ ఫిలింస్ వారు.. ఇప్పటికే రాజమౌళి ని సంప్రదించి ఈ మేరకు మంచి రేటు చెల్లించి హిందీ రైట్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం.

ప్రభాస్ , రానా, అనుష్క, నాజర్, సత్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న బాహుబలి ఏప్రిల్ విడుదలకు సిద్దమవుతుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *